
శ్రీ జాకీర్ హుస్సేన్, ఓ.ఎ. ప్రాజెక్ట్ యారో, ఆర్.ఓ ౧౬.౦౫.౨౦౧౦ సాయంత్రం ట్రాన్స్ఫర్ పై దొర్నిపాడు ఎస్.పి.ఎం. గా రిలీవ్ అయ్యారు. వీరు ఆర్.ఓ.లో పనిచేస్తూ ప్రాజెక్ట్ యారో ఆఫిసుల అభివృద్ధికి గాను చేసిన సేవలు నిజంగా మరవలేనివి. అందుకు గాను ప్రోగ్రాం ఆఫీసు, రీజనల్ ఆఫీస్, కర్నూల్ కృతజ్ఞతలను తెలుపుతుంది.
No comments:
Post a Comment