Pages

Friday, July 31, 2009

ప్రాజెక్ట్ యారో ఆఫీసుల విజిట్ కొరకు ప్రశ్నావళి ...........

ప్రాజెక్ట్ యారో ఆఫీసుల విజిట్ కొరకు ప్రశ్నావళిని డైరెక్టరేట్ మెంటర్ల ట్రైనింగ్ సందర్భం లో విడుదల చేసింది. దానిని RULINGS RELATING TO PROJECT ARROW లింక్ నందు పొందు పరచ బడినది. గమనించగలరు.

Thursday, July 23, 2009

స్పీడ్ నెట్ న్యూ వెర్షన్ 3.1.1

స్పీడ్ నెట్ న్యూ వెర్షన్ 3.1.1 TECHNOLOGY ISSUES లింక్ లో వున్నది. గమనించగలరు.

Sunday, July 19, 2009

MATERIAL FOR USAGE OF www.way2sms.com IN POST OFFICES

Material for usage of www.way2sms.com is available in the link " A BLOG FOR TRAINING IN KURNOOL REGION". Kindly observe.

Monday, July 13, 2009

Latest Nagative List Patch

Latest Nagative List Patch information is kept in "TECHNOLOGY ISSUES" Link. Kindly observe and update the same in your office.

Friday, July 3, 2009

జులై నుంచి సెప్టెంబర్ - 2009 వరకు స్టీరింగ్ కమిటీ మీటింగ్స్ తేదీలు :

SL. NO. ......................DATE................................ TIME
01. ............................08.07.09 ............................1000 TO 1200 Hrs
02. ............................22.07.09 ............................1000 TO 1200 Hrs
03. ............................05.08.09 ............................1000 TO 1200 Hrs
04. ............................19.08.09 ............................1000 TO 1200 Hrs
05. ............................02.09.09.............................1000 TO 1200 Hrs
06..............................16.09.09 ............................1000 TO 1200 Hrs
07. ............................30.09.09 ............................1000 TO 1200 Hrs

ప్రాజెక్ట్ యారో - ఫేజ్ -౩ - బ్రాండింగ్ వర్క్స్ కు సంబందించిన ఫండ్ అలాట్మెంట్ గురించి.....

ప్రాజెక్ట్ యారో - ఫేజ్ -౩ - బ్రాండింగ్ వర్క్స్ కు సంబందించి మన సర్కిల్ ఆఫీస్ No. EDP/ARROW III/Branding dated 2.7.2009 ఆర్డర్ ద్వారా వివరాలు తెలియచేసింది. వానిని "RULINGS RELATING TO PROJECT ARROW" లింకు లో గమనించగలరు.....

Thursday, July 2, 2009

పోమోటో టూల్ - పోస్టుమాన్ ల ఈజీ గ్రేడింగ్ ల కొరకు .....

పోస్టుమాన్ ల డెలివరీ పెర్ఫార్మన్స్ ను ఆధారం చేసుకొని వారికి గ్రేడింగ్ లు ఇచ్చేందుకు కర్నూల్ రేజియన్ ఒక టూల్ ను తయారు చేసింది.
దీనిని మిరు http://pap3kurnoolregion.blogspot.com/ లింకును క్లిక్ చేయుట ద్వారా పొందవచ్చు.
మరిన్ని వివరములకు ప్రోగ్రాం ఆఫీస్, రీజియనల్ ఆఫీస్, కర్నూల్ ను సంప్రదించగలరు.