Pages

Wednesday, June 16, 2010

శ్రీ జాకీర్ హుస్సేన్, ఓ.ఎ. ప్రాజెక్ట్ యారో, రిలీఫ్ ఆన్ ట్రాన్స్ఫర్.....






శ్రీ జాకీర్ హుస్సేన్, ఓ.ఎ. ప్రాజెక్ట్ యారో, ఆర్.ఓ ౧౬.౦౫.౨౦౧౦ సాయంత్రం ట్రాన్స్ఫర్ పై దొర్నిపాడు ఎస్.పి.ఎం. గా రిలీవ్ అయ్యారు. వీరు ఆర్.ఓ.లో పనిచేస్తూ ప్రాజెక్ట్ యారో ఆఫిసుల అభివృద్ధికి గాను చేసిన సేవలు నిజంగా మరవలేనివి. అందుకు గాను ప్రోగ్రాం ఆఫీసు, రీజనల్ ఆఫీస్, కర్నూల్ కృతజ్ఞతలను తెలుపుతుంది.






Thursday, June 10, 2010

సెన్సెస్ ఇండియా ప్రాజెక్ట్ - రివర్స్ లాజిస్టిక్స్ పై ట్రైనింగ్ ప్రెజెంటేషన్

రివర్స్ లాజిస్టిక్స్ పై ట్రైనింగ్ ప్రెజెంటేషన్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.......

http://docs.google.com/present/view?id=df4ngx9n_33fvsk6nhm&interval=30&autoStart=true&loop=true